వీధి అరుగు గ్రామ సమస్యలకు పరిష్కార వేదిక

వీధి అరుగు మంచి వినోదాన్ని అందించే కళావేదిక

వీధి అరుగు మూఢ నమ్మకాలను పారద్రోలే విజ్ఞాన వేదిక

వీధి అరుగు సమకాలీన అంశాల పై చర్చావేదిక

ఇటువంటి వైవిధ్య మైన కార్యక్రమాలకు నిలయమైన ఏకైక వేదిక మన గ్రామీణ వీధి అరుగులు. అంతటి గొప్ప వేదికలు కనుమరుగు అవుతున్న తరుణం ఇది.

అటువంటి వేదికల స్ఫూర్తి తో, ప్రస్తుత సాంకేతిక ప్రతిజ్ఞానంతో, ప్రపంచం లో నివసించే ప్రతి తెలుగు వారికి ఈ అపూర్వ వేదికను పరిచేయం చేయాలనే ఉద్దేశం తో స్థాపించిన వేదికే మన ఈ వీధి అరుగు.

Copyrights © Veedhi Arugu by WPVertex. All rights reserved