about-banner

వీధి అరుగు గ్రంథాలయం

ప్రపంచంలోని తెలుగు ప్రజల ఉపయోగార్థం వివిధ దేశాల్లో ఉన్న మిత్రుల దగ్గర ఉన్న అన్నిరకముల
పుస్తకాలను ఇక్కడ చేర్చి చూపించే మన వీధి అరుగు గ్రంథాలయం.

మీ ప్రదేశంలో ఉన్న పుస్తకాలను మీరు అభ్యర్థిస్తే, మిత్రుల దగ్గర నుండి మీరు పుస్తకాన్ని తీసుకుని
చదువుకోవచ్చు. చదివిన పుస్తకాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.

వీధి అరుగు పత్రికలు

arrow

వీధి అరుగు కార్యక్రమాలు గురించి వివరించే నెలవారీ/త్రైమాసిక/వార్షిక పత్రికలు.

Dec 23, 2021

గ్రామీణ గొంతుక పల్లెతనపు అలికిడి వీధి అరుగు వినికిడి

Read More
May 27, 2023

శకపురుషుని శతవసంతాలు  

Read More

Copyrights © Veedhi Arugu by WPVertex. All rights reserved