about-banner

మా బృందం నేపథ్యం గురించి…

వివిధ దేశాల తెలుగు సంస్థలను సమన్వయం చేసుకుంటూ
వీధి అరుగు కార్యక్రమాలను ప్రపంచంలోని తెలుగు వారందరికి తెలియచేసే చురుకైన మా బృందం.
మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, మీకు సహాయం చేయడానికి మా సలహాదారులు మరియు సమన్వయకర్తల బృందం చాలా సంతోషంగా ఉంది.

venkatapathi venkatapathi

డా. వెంకటపతి తరిగోపుల

నిర్వాహకులు

అందరికి నమస్కారం!

ప్రపంచం వేగంగా పరిగెడుతుంది. గత మూడు దశాబ్దాలలో సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఈ మార్పులు హద్దుల్ని చెరిపివేస్తున్నాయి. ప్రపంచమే ఒక కుగ్రామం గా మారిపోతుంది. ఈ మార్పులని అంది పుచ్చుకొని మన తెలుగు వారు ఉపాధి కొరకు ప్రపంచ నలుమూలకు విస్తరించారు. వారి తో పటు వారి భాషను, సంస్కృతి ని కూడా ప్రపంచానికి పరిచేయం చేస్తున్నారు. ఇలా వెళ్ళిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యం కలవారే. వారి అందరికి వీధి అరుగులు ఎంతో సుపరిచితం.

తెలుగు భాషకి ఎల్లలు లేవని చెప్పడంతో పాటు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణతో పాటు, వాటిని నేటి సమాజానికి తెలియచేసే వేదికగా వీధి అరుగుని రూపకల్పన చేయడం జరిగింది.

వివిధ దేశాలలో ఉన్న ప్రతినిధులతో కలిసి వీధి అరుగు విన్నూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు జాతి వికాసం వీధుల నుండి వినువీధుల వరకు తెలియజేస్తుంది.


venkatapathi venkatapathi

డా. విజయ్ భాస్కర్ దీర్ఘాశి

ముఖ్య సలహాదారుడు

తెలుగు గ్రామసీమల్లో ఒకప్పుడు సర్వసాధారణంగా కనిపించే ‘వీధి అరుగు’ ఈనాడు నార్వే దేశం కేంద్రంగా తెలుగుభాష సంస్కృతుల పరివ్యాప్తికి వేదిక అయ్యిందంటే ఒకింత ఆశ్చర్యం కలుగక మానదు. విదేశాలకు వెళ్లిన తెలుగు యువత చేపడుతున్న కార్యక్రమమిది. ఈ కార్యక్రమం ద్వారా శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ అవగాహన, సాహిత్య స్పృహ, కళాత్మక ఆవిష్కరణ ప్రపంచంలోని తెలుగు వారికి అందిస్తున్నారు.


venkatapathi venkatapathi

సుబ్బారావు బోజెడ్ల

సహనిర్వాహకులు

వీధి అరుగు గ్రామ సమస్యలకు పరిష్కార వేదిక

వీధి అరుగు మంచి వినోదాన్ని అందించే కళావేదిక

వీధి అరుగు మూఢ నమ్మకాలను పారద్రోలే విజ్ఞాన వేదిక

వీధి అరుగు సమకాలీన అంశాల పై చర్చావేదిక

ఇటువంటి వైవిధ్య మైన కార్యక్రమాలకు నిలయమైన ఏకైక వేదిక మన గ్రామీణ వీధి అరుగులు. అంతటి గొప్ప వేదికలు కనుమరుగు అవుతున్న తరుణం ఇది.

అటువంటి వేదికల స్ఫూర్తి తో, ప్రస్తుత సాంకేతిక ప్రతిజ్ఞానంతో, ప్రపంచం లో నివసించే ప్రతి తెలుగు వారికి ఈ అపూర్వ వేదికను పరిచేయం చేయాలనే ఉద్దేశం తో స్థాపించిన వేదికే మన ఈ వీధి అరుగు.


ధర్మకర్తలు

arrow
  • venkatapathi

    సుబ్బారావు బోజెడ్ల

  • venkatapathi

    రవిచంద్ర నాగభైరవ

  • venkatapathi

    డా. సత్యనారాయణ కొక్కుల

  • venkatapathi

    డా. రామకృష్ణ ఉయ్యురు

  • venkatapathi

    డా. వెంకటపతి తరిగోపుల


సమన్వయకర్తలు

arrow
  • venkatapathi

    శిరీష తూనుగుంట్ల

    యూఎస్ఏ

  • venkatapathi

    విజయ్ కుమార్ పర్రి

    యూకే

  • venkatapathi

    అశోక్ కుమార్ పారా

    ఇండియా

  • venkatapathi

    శ్రీ గణేష్ తొట్టెంపూడి

    జర్మనీ

  • venkatapathi

    ప్రియశ్రీ శరగడం

    మలేషియా

  • venkatapathi

    లక్ష్మణ్ వెన్నెపురెడ్డి

    దక్షిణాఫ్రికా

  • venkatapathi

    సునీల్ గుర్రం

    నార్వే

  • venkatapathi

    రాధికా మంగిపూడి

    సింగపూర్

  • venkatapathi

    విద్య వెలగపూడి

    ఫిన్లాండ్

  • venkatapathi

    పావని రాగిపాని

    ఆస్ట్రేలియా

  • venkatapathi

    ప్రియ వంక (స్వీడన్)

    పిల్లల కార్యక్రమాలు

  • venkatapathi

    అనంత్ శేష సాయి

    సోషల్ మీడియా

  • venkatapathi

    మహేంద్ర అన్నపూర్ణ

    ఫ్రాన్స్

  • venkatapathi

    రవికుమార్ కాపురపు

  • venkatapathi

    విక్రమ్ సుఖవాసి

    ఖతార్


Copyrights © Veedhi Arugu by WPVertex. All rights reserved